AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఇంట్రెస్టింగ్.. రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఈ పెళ్లి తంతు ముగిసి సుమారు రెండు వారాలు అవుతున్నప్పటికీ రష్మిక- విజయ్ లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతూనే ఉన్నాయి.

Basha Shek
|

Updated on: Mar 14, 2026 | 6:24 PM

Share
 నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవలే పెళ్లి పీటలెక్కారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా పెళ్లిపీటలెక్కారు.

1 / 6
 విరోష్ (విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా)ల జంట పెళ్లి జరిగి సుమారు 20 రోజులు అవుతున్నా వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

2 / 6
 ఇదే క్రమంలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే..

3 / 6
 తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రష్మి. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఆమెకు స్నేహితులుగా మారారు.

4 / 6
ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోను రష్మిక మందన్న తనకు బ్రదర్‌లా భావిస్తుందట. అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని.

5 / 6
నాని- రష్మికలు దేవదాస్ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటినుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. నానిని ఆమె ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా బ్రదర్‌లా భావిస్తుందట. ప్రస్తుతం ఈ విషయం నెట్టంట తెగ వైరలవుతోంది

6 / 6
Follow Us
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?

ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!

రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే

తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!

నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది ఆ తెలుగు హీరో ఒక్కడే

ఆక్వా, పొగాకు రైతుల కష్టాలు తీరేనా.. కేంద్రమంత్రులతో ఏపీ మంత్రుల

వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి..? మీ అదృష్టాన్ని మార్చే