AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే

ఈ ఏడాది శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మొదలవ్వనుంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది. 2026 కొత్త ఏడాది మార్చి 19న ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల జరుపుకోనున్నారు. అయితే, దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారి మీద పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 2:40 PM

Share
కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

1 / 5
అయితే, ఈ ఏడాది మార్చి 19 న అమావాస్య ఘడియలు కూడా పండితులు చెబుతున్నారు. అయితే, రోజూ పూజలు చేసేవాళ్ళకు కచ్చితంగా ఒక సందేహం ఉంటుంది. మరి, పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చదివి తెలుకుందాం..

2 / 5
కుంభ రాశి : ఈ ఉగాది నుంచి కుంభ రాశి వారు ఏది పట్టుకున్నా కూడా ఆగమే.  ముఖ్యంగా, ఆ రోజు డబ్బులు ఎక్కువగా ఖర్చులు పెట్టకపోవడమే మంచిది. మీ స్నేహితులకు డబ్బు అస్సలు ఇవ్వకండి. ఇస్తే ఒక వేళా అవి ఎప్పటికి తిరిగి రావు. ఆర్ధిక సమస్యలు కూడా పెరుగుతాయి.

3 / 5
కర్కాటక రాశి :  ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వారికీ వాయింపే అన్నట్లు ఉంది. ఎటు చూసిన కష్టాలు మొదలవ్వనున్నాయి. 
ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. కాబట్టి, ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకండి. మొదలు పెట్టి అస్సలు బాధ పడకండి.

కర్కాటక రాశి : ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వారికీ వాయింపే అన్నట్లు ఉంది. ఎటు చూసిన కష్టాలు మొదలవ్వనున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. కాబట్టి, ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకండి. మొదలు పెట్టి అస్సలు బాధ పడకండి.

4 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..