AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ..! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! సినిమాలు మానేసి ఇలా

దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

Rajeev Rayala
|

Updated on: Aug 12, 2026 | 10:11 PM

Share
దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో 2008లొ వచ్చిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది. 

1 / 5
అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ అదితీ శర్మ నటించింది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. అయినా ఎంతో చక్కగా నటించిందీ అందాల తార. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. అదితీ అందం, అభినయానికి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు.

2 / 5
గుండె ఝల్లుమంది తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్‌ మూవీలో కనిపించింది అదితి. ఇందులో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్ వంటి నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఈ సినిమాకు కూడా ప్రశంసలు వచ్చాయి తప్పితే కమర్షియల్‌ గా విజయం సాధించ లేదు. దీని తర్వాత బబ్లూ అనే ఓ సినిమాలోనూ నటించింది అదితి. ఇది కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగమ్మకు అవకాశాలు కరువయ్యాయి.

3 / 5
ఆతర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో నూ నటించింది. మొత్తం మీద తెలుగు, హిందీ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించింది అదితీ శర్మ. కాగా 2014లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ‘సర్వర్ ఆహుజా’ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అదితీ శర్మ. ఈ దంపతులకు 2019లో సర్తాజ్ అనే కుమారుడు జన్మించాడు. కాగా పెళ్లి తర్వాత కేవలం పంజాబీ సినిమాలకే పరిమితమంది అదితి.

4 / 5
అలాగే టీవీ షోస్ లోనూ మెరుస్తోంది. వీటితో పాటు తన భర్త బిజినెస్‌ పనులను కూడా చూసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీని ఇప్పుడు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. 

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల