వానా కాలంలో గుడ్లు తినొచ్చా.. ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

Prasanna Yadla

12 August  2026

Pic credit - Pinterest

ముందుగా మీరు పుదీనా ఆకులను తీసుకుని వాటిని బాగా కడిగి నీరు మొత్తం ఆరిపోయేలా చేయాలి.

పుదీనా ఆకులు 

ఇంకా ఈ పుదీనా ఆకులను మీడియం మంటపై ఉంచి తడి పోయే వరకు వీటిని వేయించాలి

తడి పోయే వరకు

ఇవి వాసన వచ్చే వరకు వీటిని వేయించి ఈ ఆకులు కరకరలాడేలా వరకు ఉంచి స్టవ్  ఆఫ్ చేయాలి.

స్టవ్  ఆఫ్ చేయాలి

ఇంకా ఒక పాన్‌లో కొద్దిగా ధనియాలు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర,  ఇంకా నాలుగు ఎండుమిరపకాయలను కూడా దీనిలో వేయించాలి.

ధనియాలు

ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత దీనిలో నాలుగు పుదీనా ఆకులు, ఎండుమిరపకాయలను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

చింతపండు

ఇంకా దీనిలో మీరు రుచికి సరిపడా ఉప్పు, ఇంకా  చింతపండు కూడా వేసి ఆ పొడి కలుపుకోండి

సరిపడా ఉప్పు

మీరు ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది మంచిది కూడా 

 డబ్బాలో నిల్వ చేస్తే

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్