గోదారోళ్ల వినూత్న పెళ్లి.. అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి
తెలుగు రాష్ట్రాల్లో గోదారోళ్లంటేనే ఓ ప్రత్యేకం. వెటకారమైనా.. మమకారమైనా.. అభిమానమైనా.. ఆప్యాయతైనా.. మర్యాదలైనా.. గోదారోళ్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. అంటూ మొదలుపెడతారు. అల్లుళ్లకు, అత్తమామలకు, వియ్యంకులకు, బంధువులకు మర్యాదలు చేయాలంటే వారి తర్వాతే. పెళ్లి భోజనం దగ్గర నుంచి.. అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.
తెలుగు రాష్ట్రాల్లో గోదారోళ్లంటేనే ఓ ప్రత్యేకం. వెటకారమైనా.. మమకారమైనా.. అభిమానమైనా.. ఆప్యాయతైనా.. మర్యాదలైనా.. గోదారోళ్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. అంటూ మొదలుపెడతారు. అల్లుళ్లకు, అత్తమామలకు, వియ్యంకులకు, బంధువులకు మర్యాదలు చేయాలంటే వారి తర్వాతే. పెళ్లి భోజనం దగ్గర నుంచి.. అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. దానికి ఉదాహరణే ఈ పెళ్లి. కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు ఆహ్లాదకరమైన పచ్చ పచ్చని పైర్లు, ఆకు పచ్చని కొబ్బరి చెట్లు.. వాటి చుట్టూ కాలువలు, అక్కడక్కడ అందమైన గోదావరీ నదీ.. పారే సెలయేర్లు, దానికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా ఇంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలతో పెండ్లి కొడుకు, పెళ్లికూతురు ఊరేగుతుంటే.. మహారాష్ట్ర తరహాలో అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రతన్ టాటా.. మొదటి రెజ్యూమ్ చూస్తే అవాక్కే
కారులో కొమ్ముల ఎద్దు.. ఎక్కడికెళ్తోంది ?? అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు !!
వాగులో చిక్కుకున్న రైతు.. క్షేమంగా బయటకు..
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో మహిళపై దాడి చేసిన వాలంటీరు
అక్కడ లోకోపైలటే..రైల్వే గేట్ మ్యాన్.. రైలు ఆపి గేటు వేసి
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

