అక్కడ లోకోపైలటే..రైల్వే గేట్ మ్యాన్.. రైలు ఆపి గేటు వేసి
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు మనం చూస్తుంటాం. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. కొన్ని విచిత్రంగా ఉంటాయి. తాజాగా బీహార్‌లోని ఓ లోకోపైలట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే అక్కడ రైలు నడిపే డ్రైవరే ట్రైను ఆపి వెళ్లి రైల్వే గేటు వేసుకొని మళ్లీ ట్రైన్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియన్ రైల్వేలో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు భారీగా కొనసాగుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు మనం చూస్తుంటాం. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. కొన్ని విచిత్రంగా ఉంటాయి. తాజాగా బీహార్‌లోని ఓ లోకోపైలట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే అక్కడ రైలు నడిపే డ్రైవరే ట్రైను ఆపి వెళ్లి రైల్వే గేటు వేసుకొని మళ్లీ ట్రైన్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియన్ రైల్వేలో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు భారీగా కొనసాగుతున్నాయి. అయితే సివాన్ జిల్లాలోని ఈ రైల్వే గేటు మాత్రం గత ఐదేళ్లుగా అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది.ఈ రైల్వే గేట్ సివాన్ జిల్లాలోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగద్‌గంజ్‌లో ఉంది. ఈ మహారాజ్‌గంజ్-మషార్ఖ్ రహదారి అందుబాటులోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇక్కడ రైల్వే గేటు మెన్‌ని నియమించలేదు. దాంతో రైలు లోకోపైలట్ స్వయంగా రైలు దిగి గేటు వేసుకోవాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు
Global Warming: భవిష్యత్ తరాలకు అత్యంత కష్టకాలంగా మారనుందా ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

