Anantapur: భార్య, ప్రియుడికి అరగుండు కొట్టించిన భర్త
శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భర్త.. భార్యకు అరగుండు చేయించాడు.. భార్య, ప్రియుడు ఒకే చోట ఉన్నారన్న పక్కా సమాచారంతో భర్త, అతని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అనంతరం ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కలిసి.. ప్రియుడు, ప్రియురాలు.. ఇద్దరికీ అరగుండు గీయించి, మెడలో చెప్పుల దండ వేసి చేతులను తాళ్ళతో కట్టేసి ఊరేగించారు.
శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భర్త.. భార్యకు అరగుండు చేయించాడు.. భార్య, ప్రియుడు ఒకే చోట ఉన్నారన్న పక్కా సమాచారంతో భర్త, అతని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అనంతరం ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కలిసి.. ప్రియుడు, ప్రియురాలు.. ఇద్దరికీ అరగుండు గీయించి, మెడలో చెప్పుల దండ వేసి చేతులను తాళ్ళతో కట్టేసి ఊరేగించారు. తప్పుడు మార్గంలో నడవొద్దని పలు మార్లు హెచ్చరించినా వినకపోవడంతో భార్యకు అరగుండు, ప్రియుడికి అరగుండుతోపాటు సగం మీసం తీసి బుద్ది చెప్పానని.. భర్త వెల్లడించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోస్ట్ మార్ం రూములో దానంతటదే కదిలిన నిచ్చెన !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
పాపం.. ఈ దొంగ పరిస్థితి ఎవరికీ రాకూడదు !! రైలు కిటికీకి వేలాడుతూ
ఆనందంగా జరుగుతున్న వేడుక.. అంతలోనే..
భారీగా ట్రాఫిక్ జామ్.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై దూసుకెళ్లిన ఆటో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

