ఆనందంగా జరుగుతున్న వేడుక.. అంతలోనే..
ఎవరైనా జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నారు అంటే అంతకు మించిన ఆనందం మరోటి ఉండదు. అలా తల్లిదండ్రులు కాబోతున్న ఓ జంట తమ పుట్టబోయే బిడ్డగురించి అందరికీ వేడుకగా చెప్పాలనుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. అయితే పార్టీకి వచ్చిన వారిని ఆశ్చర్యపోయేలా చేయాలనుకుని ఓ విన్యాసాన్ని ఏర్పాటు చేశారు. అదే ఆ పార్టీని విషాదంగా మిగిల్చింది. అసలేం జరిగిందంటే... మెక్సికోలోని సాన్ పెడ్రోలో ఓ జంట తమకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రకటించేందుకు..
ఎవరైనా జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నారు అంటే అంతకు మించిన ఆనందం మరోటి ఉండదు. అలా తల్లిదండ్రులు కాబోతున్న ఓ జంట తమ పుట్టబోయే బిడ్డగురించి అందరికీ వేడుకగా చెప్పాలనుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. అయితే పార్టీకి వచ్చిన వారిని ఆశ్చర్యపోయేలా చేయాలనుకుని ఓ విన్యాసాన్ని ఏర్పాటు చేశారు. అదే ఆ పార్టీని విషాదంగా మిగిల్చింది. అసలేం జరిగిందంటే… మెక్సికోలోని సాన్ పెడ్రోలో ఓ జంట తమకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రకటించేందుకు జెండర్ రివీల్ పేరుతో బంధువులను, స్నేహితులను పిలిచి పార్టీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పార్టీకి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసేలా ఓ విమానం ఆ జంట దగ్గరిగా వచ్చి వారిపై పింక్ కలర్‌తో కూడిన పొగను వెదజల్లేలా విన్యాసం చేసింది. అదే సమయంలో ఆ విమానం ఎడమ రెక్క విరిగిపోవడంతో అదుపుతప్పి కుప్పకూలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీగా ట్రాఫిక్ జామ్.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై దూసుకెళ్లిన ఆటో
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జడ ఆమెసొంతం
ఇస్రోలో విషాదం.. సైంటిస్ట్ హఠాన్మరణం !! ఎలాగంటే ??
ఊరికి వెలుగునిచ్చేందుకు.. ప్రాణాలే ఫణంగా పెట్టిన లైన్‌మెన్
ఐదో ప్రియుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. పోస్టర్‌తో పిల్లల వెదుకులాట !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

