ఐదో ప్రియుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. పోస్టర్‌తో పిల్లల వెదుకులాట !!
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో ముగ్గురు పిల్లల తల్లి తన ఐదవ ప్రేమికునితో వెళ్లిపోయింది. బాధిత భర్త తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, చేతిలో భార్యకు సంబంధించిన ఫొటో పోస్టర్‌తో తిరుగుతూ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ అతని ప్రయత్నాలు ఫలించలేదు. తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఆ భర్త పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశాడు. యూపీకి చెందిన అనిల్ రాజ్‌భర్ పని నిమిత్తం తరచూ వివిధ ప్రాంతాలకు వెళుతుంటాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో ముగ్గురు పిల్లల తల్లి తన ఐదవ ప్రేమికునితో వెళ్లిపోయింది. బాధిత భర్త తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, చేతిలో భార్యకు సంబంధించిన ఫొటో పోస్టర్‌తో తిరుగుతూ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ అతని ప్రయత్నాలు ఫలించలేదు. తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఆ భర్త పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశాడు. యూపీకి చెందిన అనిల్ రాజ్‌భర్ పని నిమిత్తం తరచూ వివిధ ప్రాంతాలకు వెళుతుంటాడు. ఈ క్రమంలోనే చండీగఢ్ వెళ్లిన అతనికి రీనా అనే యువతితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. వింద్యాచల్ మందిరంలో తొమ్మిదేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి స్వగ్రామంలోనే కాపురం పెట్టారు. వీరికి ముగ్గురు పిల్లలు కలిగాక.. బయటకు వెళ్ళోస్తానని చెప్పి కనిపించుకుండాపోయింది. ఎక్కడా వెదికినా రాజ్‌భర్‌కు భార్య ఆచూకీ దొరకలేదు. దీంతో అతను తన భార్య అదృశ్యం అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెప్పపాటులో తప్పించుకుంది.. లేదంటే క్షణాల్లో నూకలు చెల్లేవి
అయ్యో పాపం వృద్ధుడు.. ఆవు చేసిన పనికి
Rashmika Mandanna: తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక..
Aditya L1: ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే ??
ఏలియన్‌లాంటి పిల్లాడు జననం.. వింత శబ్ధాలు చేస్తూ..
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

