Rashmika Mandanna: తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక..
స్టార్ హీరోయిన్ రష్మిక.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి ఆమె హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఓవైపు అనేక భాషల చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైంది. ఎంచక్కా ఆరెంజ్ కలర్ చీరలో అలా మెరిసిపోయింది.
స్టార్ హీరోయిన్ రష్మిక.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి ఆమె హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఓవైపు అనేక భాషల చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైంది. ఎంచక్కా ఆరెంజ్ కలర్ చీరలో అలా మెరిసిపోయింది. అయితే ఈ పెళ్లిలో అంతా ఓకే గానీ నూతన వధూవరులు ఇద్దరూ రష్మిక ఆశీర్వాదం తీసుకున్నారు. అక్షింతలు చల్లి వారికి శుభాకాంక్షలు తెలిపింది. కానీ ఈమెకి అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. దీంతో సిగ్గుతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది. కొత్త దంపతులు కాళ్లకు మొక్కడంతో కొద్దిగా కంగారుపడినట్టు కనిపించిన రష్మిక వారిని విపరీతంగా దీవించేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aditya L1: ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

