రెప్పపాటులో తప్పించుకుంది.. లేదంటే క్షణాల్లో నూకలు చెల్లేవి
కొందరికి సాహసాలు చెయ్యడమంటే చాలా ఇష్టం. అలా సాహసాలు చేస్తూ కొన్నిసార్లు ప్రమాదాలబారిన పడిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ యువతి ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఎంట్రీ డోర్ దగ్గర నిలబడి అక్కడ డోర్ రాడ్‌ను పట్టుకొని బయటకు వేలాడుతోంది. రైలు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో ఓ కరెంట్ స్థంభం వచ్చింది. అంతే రెప్పపాటులో తప్పించుకుంది. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కొందరికి సాహసాలు చెయ్యడమంటే చాలా ఇష్టం. అలా సాహసాలు చేస్తూ కొన్నిసార్లు ప్రమాదాలబారిన పడిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ యువతి ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఎంట్రీ డోర్ దగ్గర నిలబడి అక్కడ డోర్ రాడ్‌ను పట్టుకొని బయటకు వేలాడుతోంది. రైలు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో ఓ కరెంట్ స్థంభం వచ్చింది. అంతే రెప్పపాటులో తప్పించుకుంది. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు యువతికి ఇలాంటి సాహసాలు అవసరమా అంటూ హితబోధ చేసారు. ఆ మధ్యన వచ్చిన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ట్రైన్ సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. సినిమాలో పూజా హేగ్దే రన్నింగ్ ట్రైన్ నుండి తాడు సహాయంతో కిందకు జాలువారుతూ ఆ భయంకర సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. నిజానికి ఇలాంటి సాహసాలు నిపుణుల పర్యవేక్షణలో సేఫ్టీ గేర్ సపోర్ట్ తో మాత్రమే చేస్తుంటారు. కానీ అవేవీ లేకుండా సాహసాలు చేయడం, ముందు వెనుకా చూసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఈ వీడియోలో ఓ ఫారన్ యువతి రన్నింగ్ ట్రైన్ డోర్ వద్ద నిలబడి ఉంది. ట్రైన్ చాలా వేగంగా దూసుకుపోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో పాపం వృద్ధుడు.. ఆవు చేసిన పనికి
Rashmika Mandanna: తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక..
Aditya L1: ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

