ప్రపంచంలోనే అత్యంత పొడవైన జడ ఆమెసొంతం
అమెరికాకు చెందిన ఓ మహిళ తన పొడవైనకురులతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఎప్పుడు ఏ ఘటన ఎవరిలో ఏ ప్రేరణ కలిగిస్తుందో.. ఏ రికార్డులవైపు మళ్లిస్తుందో ఎవరు చెప్పగలరు. అమెరికా టెన్నిసేలోని నాక్స్ విల్లేకు చెందిన 58 ఏళ్ల మానిస్ ప్రభుత్వ నర్స్‌గా పనిచేస్తున్నారు. ఆమె అమెరికన్ రాక్‌బ్యాండ్‌లో ఓ వీడియో చూసి ప్రేరణ పొందారు. అప్పటినుంచి ఆమె తన జుట్టును పెంచడం మొదలు పెట్టారు.
అమెరికాకు చెందిన ఓ మహిళ తన పొడవైనకురులతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఎప్పుడు ఏ ఘటన ఎవరిలో ఏ ప్రేరణ కలిగిస్తుందో.. ఏ రికార్డులవైపు మళ్లిస్తుందో ఎవరు చెప్పగలరు. అమెరికా టెన్నిసేలోని నాక్స్ విల్లేకు చెందిన 58 ఏళ్ల మానిస్ ప్రభుత్వ నర్స్‌గా పనిచేస్తున్నారు. ఆమె అమెరికన్ రాక్‌బ్యాండ్‌లో ఓ వీడియో చూసి ప్రేరణ పొందారు. అప్పటినుంచి ఆమె తన జుట్టును పెంచడం మొదలు పెట్టారు. మానిస్.. 1980 నుంచి తన జుట్టును ఒక్కసారికూడా కత్తిరించుకోలేదట. కేవలం తల ముందుభాగంలో మాత్రమే హెయిర్ స్టయిల్ చేయించుకుంటూ వెనుక భాగం జుట్టును పెంచుకుంటూ పోయారు. అలా ఆమె జడ 172.72 సెంటీమీటర్లు పొడవు పెరిగింది. అంటే 5 అడుగుల 8 అంగుళాలు అన్నమాట. ఈ విషయం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు వెల్లడించారు. తన పొడవైన జుట్టుతో ప్రపంచ రికార్డు సాధించడంతో మానిస్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. తన జుట్టు సంరక్షణ కోసం హస్క్ హెయిర్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించినట్టు మానస్ చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇస్రోలో విషాదం.. సైంటిస్ట్ హఠాన్మరణం !! ఎలాగంటే ??
ఊరికి వెలుగునిచ్చేందుకు.. ప్రాణాలే ఫణంగా పెట్టిన లైన్‌మెన్
ఐదో ప్రియుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. పోస్టర్‌తో పిల్లల వెదుకులాట !!
రెప్పపాటులో తప్పించుకుంది.. లేదంటే క్షణాల్లో నూకలు చెల్లేవి
అయ్యో పాపం వృద్ధుడు.. ఆవు చేసిన పనికి
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

