Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు
గత నాలుగేళ్లలో ఎప్పుడు లేనంత వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు సైతం నీరు కరువైంది. పంట పొలాలకు సాగునీరు సైతం అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో జోరు వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలోని ఎత్తిపోతల జలకళ సంతరించుకుంది. దీంతో ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎత్తిపోతలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
గత నాలుగేళ్లలో ఎప్పుడు లేనంత వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు సైతం నీరు కరువైంది. పంట పొలాలకు సాగునీరు సైతం అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో జోరు వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలోని ఎత్తిపోతల జలకళ సంతరించుకుంది. దీంతో ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎత్తిపోతలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సుధీర్ఘంగా పొడవు, ఎత్తైన కొండల నుండి జాలువారుతున్న నీటి ప్రవాహం, చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతలకు నీటి ప్రవాహాం మొదలైంది. మట్టితో కూడిన ఎర్ర నీరు అంత ఎత్తైన కొండల నుండి కిందకు పడుతుండటంతో పర్యాటకులు ఎత్తిపోతలను చూసి సంబరపడిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Global Warming: భవిష్యత్ తరాలకు అత్యంత కష్టకాలంగా మారనుందా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

