బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో మహిళపై దాడి చేసిన వాలంటీరు
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో వివాహిత ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంది. స్థానిక వాలంటీరు లోకకుమార్ ఆమె చెయి పట్టుకొని అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు. అక్కడ నుంచి వెళ్లిపోయిన వాలంటీరు కర్రలతో తన అనుచరులను వెంటేసుకుని వచ్చి భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె బంధువులు చెరుకుపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో వివాహిత ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంది. స్థానిక వాలంటీరు లోకకుమార్ ఆమె చెయి పట్టుకొని అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు. అక్కడ నుంచి వెళ్లిపోయిన వాలంటీరు కర్రలతో తన అనుచరులను వెంటేసుకుని వచ్చి భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె బంధువులు చెరుకుపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా ఇలాగే ఈ వాలంటీరే తనతో అమానుషంగా ప్రవర్తించాడని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. వాలంటీరే దౌర్జన్యం చేసి, తిరిగి వారిపైనే కేసులు పెడతాడని, అదేమంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారంటూ బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. వాలంటీరు, అతని అనుచరులు, బంధువులతో తనకు, తన బంధువులకు ప్రాణహాని ఉందని ఆమె వాపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ లోకోపైలటే..రైల్వే గేట్ మ్యాన్.. రైలు ఆపి గేటు వేసి
Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు
Global Warming: భవిష్యత్ తరాలకు అత్యంత కష్టకాలంగా మారనుందా ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

