వాగులో చిక్కుకున్న రైతు.. క్షేమంగా బయటకు..
కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.గాంధారి మండలం మాతు సంగెం - పేటు సంగెం గ్రామాల మధ్య పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. అయితే ఆ వాగుదాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి అందులో చిక్కుకుపోయాడు..ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన గౌరీ సంగయ్య తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది..వాగులో చిక్కుకున్న గౌరీ సంగయ్య కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు.
కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.గాంధారి మండలం మాతు సంగెం – పేటు సంగెం గ్రామాల మధ్య పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. అయితే ఆ వాగుదాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి అందులో చిక్కుకుపోయాడు..ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన గౌరీ సంగయ్య తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది..వాగులో చిక్కుకున్న గౌరీ సంగయ్య కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. ఉదయం నుండి వరద నీటిలో చిక్కుకున్న సంగయ్యను కాపాడేందుకు అధికారులు నాలుగైదు గంటలు శ్రమించారు…రోప్ వేసి బయటకు తీసే ప్రయత్నం చేశారు….ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఆలీ సాగర్ నుండి బోటును గజ ఈతగాళ్లను రప్పించారు… కలెక్టర్, ఎమ్మెల్యే పర్యవేక్షణలో సుమారు గంట సేపు శ్రమించి బోటు సహాయం సంగయ్యను బయటకు తీసుకువచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో మహిళపై దాడి చేసిన వాలంటీరు
అక్కడ లోకోపైలటే..రైల్వే గేట్ మ్యాన్.. రైలు ఆపి గేటు వేసి
Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు
Global Warming: భవిష్యత్ తరాలకు అత్యంత కష్టకాలంగా మారనుందా ??
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

