కారులో కొమ్ముల ఎద్దు.. ఎక్కడికెళ్తోంది ?? అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు !!
ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. ఒక పెద్ద ఎద్దును ఓ వ్యక్తి ఒక చిన్న కారులో వేసుకొని వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక అది చూసిన స్థానికులు భయపడి పోలీసులకు ఫోన్ కొట్టారు. యూఎస్‌లోని నెబ్రాస్కాలో ఒక వ్యక్తి ఇలా తన కారు ప్యాసింజర్ సీట్లో ఎద్దును ఎక్కించాడు. అలా ఎద్దును కారులో ఎక్కించుకుని రోడ్డు మీద వెళ్తున్న ఆ వ్యక్తి పేరు లీ మేయర్ . అతడు అలా ఎద్దును కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడం చూసిన పోలీసులు
ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. ఒక పెద్ద ఎద్దును ఓ వ్యక్తి ఒక చిన్న కారులో వేసుకొని వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక అది చూసిన స్థానికులు భయపడి పోలీసులకు ఫోన్ కొట్టారు. యూఎస్‌లోని నెబ్రాస్కాలో ఒక వ్యక్తి ఇలా తన కారు ప్యాసింజర్ సీట్లో ఎద్దును ఎక్కించాడు. అలా ఎద్దును కారులో ఎక్కించుకుని రోడ్డు మీద వెళ్తున్న ఆ వ్యక్తి పేరు లీ మేయర్ . అతడు అలా ఎద్దును కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడం చూసిన పోలీసులు అతని కారును వెంటనే ఆపారు. అంత పెద్ద ఎద్దును ఇంత చిన్న కారులో తీసుకెళ్తున్నావేంటి అని ప్రశ్నించారు. అయితే, లీ ఇంతకు ముందు పరేడ్‌లలో హౌడీ డూడీ అని పిలువబడే ఆ ఎద్దును వాహనంలో తిప్పాడు. దాని కోసం కారును ప్రత్యేకంగా మాడీఫై చేయించాడు. కానీ, దానిని కారులో పబ్లిక్ రోడ్లపై తిప్పడం ఇదే మొదటిసారి. దాంతో లీని నార్ఫోక్ పోలీస్ కెప్టెన్ ట్రాఫిక్ ఉల్లంఘనల విషయమై వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కారులో దూసుకెళ్తున్న ఎద్దును చూసి తాము ఆశ్చర్యపోయామని పోలీస్ అధికారి తెలిపారు. అయితే, హౌడీ డూడీని ఇంటికి తీసుకెళ్లెమని చెప్పామని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాగులో చిక్కుకున్న రైతు.. క్షేమంగా బయటకు..
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో మహిళపై దాడి చేసిన వాలంటీరు
అక్కడ లోకోపైలటే..రైల్వే గేట్ మ్యాన్.. రైలు ఆపి గేటు వేసి
Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు
Global Warming: భవిష్యత్ తరాలకు అత్యంత కష్టకాలంగా మారనుందా ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

