సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రతన్ టాటా.. మొదటి రెజ్యూమ్ చూస్తే అవాక్కే
ప్రపంచంలోనే తిరుగులేని వ్యాపారవేత్తగా పేరుపొందిన రతన్ టాటా.. చాలామందిలాగే ఓ సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారని మీకు తెలుసా? ఆయన మొదటి రెజ్యూమ్ ఎలా సిద్ధం చేశారు? మొదటి ప్రయత్నంలోనే ఆయనకు ఉద్యోగం దొరికిందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆయన దగ్గర బంధువు జేఆర్‌డీ టాటా
ప్రపంచంలోనే తిరుగులేని వ్యాపారవేత్తగా పేరుపొందిన రతన్ టాటా.. చాలామందిలాగే ఓ సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారని మీకు తెలుసా? ఆయన మొదటి రెజ్యూమ్ ఎలా సిద్ధం చేశారు? మొదటి ప్రయత్నంలోనే ఆయనకు ఉద్యోగం దొరికిందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆయన దగ్గర బంధువు జేఆర్‌డీ టాటా ఓ రోజు రతన్ టాటాకు ఫోన్ చేసి, మీరు ఐబీఎంలోనే ఎందుకు పనిచేయాలి? మీ రెజ్యూమ్ పంపించండి అంటూ ఫోన్ చేశారట. ఈ విషయాన్ని మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రతన్ టాటా తెలిపారు. అయితే ఆ సమయంలో రతన్ టాటావద్ద రెజ్యూమ్ లేకపోవడంతో వెంటనే రతన్ టాటా తాను పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ పైన తన రెజ్యూమ్‌ను రూపొందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో కొమ్ముల ఎద్దు.. ఎక్కడికెళ్తోంది ?? అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు !!
వాగులో చిక్కుకున్న రైతు.. క్షేమంగా బయటకు..
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో మహిళపై దాడి చేసిన వాలంటీరు
అక్కడ లోకోపైలటే..రైల్వే గేట్ మ్యాన్.. రైలు ఆపి గేటు వేసి
Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

