AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025:

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు అలర్ట్. ఇంటర్‌ ఫలితాలు, మార్క్స్ మెమోలు టీవీ 9 తెలుగు డిజిటిల్‌ వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు విద్యార్ధుల సౌలభ్యం కోసం టీవీ9 తెలుగు అందుబాటులో ఉంచుతుంది. అంతేకాకుండా ఇంటర్‌ విద్యార్ధులకు అవసరమైన ఇతర గైడెన్స్‌.. అంటే మార్కుల రీకౌంటింగ్‌, సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌, సప్లిమెంటరీ పరీక్షలు.. వీటికి సంబంధించిన తేదీలు, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు వంటి ఇతర ముఖ్యమైన సమాచారం కూడా ఈ పేజ్‌లో అందుబాటులో ఉంచుతున్నాం. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్దులు మానసికంగా కుంగిపోయి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు, సన్నిహితులు వారికి అండగా నిలిచి మనోధైర్యం అందించాలి. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్ధులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు అందుబాటులోకి తెచ్చే సైకాలజిస్టుల ఫోన్‌ నెంబర్లు కూడా ఇందులో పొందుపరుస్తున్నాం. వీటిని వినియోగించుకుని విద్యార్ధులు మానసికంగా దృఢంగా మారి కెరీర్‌లో ముందుకు సాగాలి.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..