అమలాపురం వినాయక నిమజ్జనం చేస్తున్న యువకుల కటపడిన మొసలి !! చివరికి ??
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెద్ద కాల్వలో మొసలి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక-అమలాపురం వెళ్లే ప్రధాన పంటకాల్వలో ఒక్కసారిగా మొసలి ప్రత్యక్షమైంది. బొబ్బర్లంకలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన యువకులు కాల్వలో సంచరిస్తున్న మొసలిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్రేయపురం ఎస్‌ఐ కిరణ్ కుమార్ రంగంలోకి దిగారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెద్ద కాల్వలో మొసలి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక-అమలాపురం వెళ్లే ప్రధాన పంటకాల్వలో ఒక్కసారిగా మొసలి ప్రత్యక్షమైంది. బొబ్బర్లంకలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన యువకులు కాల్వలో సంచరిస్తున్న మొసలిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్రేయపురం ఎస్‌ఐ కిరణ్ కుమార్ రంగంలోకి దిగారు. జిల్లాలో గణేష్ నిమజ్జనాలు జరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరూ కాల్వలో దిగొద్దని సూచించారు. గణేష్ నిమజ్జలు చేసేవాళ్ళు బొబ్బర్లంక – అమలాపురం ప్రధాన కాలువలో స్థానాలకు దిగరాదని హెచ్చరికలు జారీచేశారు. గణేష్ నిమజ్ఞాలు అధికారులకు పరివేక్షణలొనే నిర్వహించుకోవాలని సూచించారు. మొసలి సంచారంపై ఉన్నతాధికారులుకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పశువులను కాల్వలోకి వదలవద్దని సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టేకాఫ్ అయిన విమానం.. గంటలోనే వెనక్కి.. ఏంజరిగిందంటే ??
గర్భగుడిలోని శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు !!
కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు
చదివింది టెన్త్.. డాక్టర్ అవతారమెత్తి.. ప్రాణాలతో చెలగాటం !!
పాఠాలు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూమ్‌లో పడకేసి.. వీడియో తీసి నెట్టింట షేర్ చేసిన స్థానికులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

