కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు
పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు తమ జీవితంలో ఎంతో త్యాగం చేస్తారు. బిడ్డల సంతోషంలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. వారి అభివృద్ధే తమ అభివృద్ధిగా భావిస్తారు. అలాగే పిల్లలు కూడా కొందరు తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించి, వారు కోల్పోయిన సంతోషాలను తిరిగి అందించాలని ప్రయత్నిస్తుంటారు. అలా ఓ యువతి తన తల్లిదండ్రులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి మురిసిపోయింది.
పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు తమ జీవితంలో ఎంతో త్యాగం చేస్తారు. బిడ్డల సంతోషంలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. వారి అభివృద్ధే తమ అభివృద్ధిగా భావిస్తారు. అలాగే పిల్లలు కూడా కొందరు తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించి, వారు కోల్పోయిన సంతోషాలను తిరిగి అందించాలని ప్రయత్నిస్తుంటారు. అలా ఓ యువతి తన తల్లిదండ్రులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి మురిసిపోయింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ అనేకమందికి స్పూర్తిగా నిలుస్తోంది. ఇష్‌ప్రీత్ సింగ్ అనే మహిళ తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లడానికి ఎకానమీ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. వారు ఎప్పుడూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించలేదు. తల్లిదండ్రులు వెళ్లే సమయంలో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె తన తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఎకానమీ క్లాస్ టిక్కెట్ల స్థానంలో బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేసింది. ఆ విషయం చివరి నిమిషం వరకూ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తపడింది. విమానాశ్రయంలో మహిళ తల్లిదండ్రులు తమ బోర్డింగ్ పాస్‌ల కోసం ఎకానమీ క్లాస్ టిక్కెట్ కౌంటర్ వద్ద నిలబడ్డారు. ఆ సమయంలో మహిళ బిజినెస్ క్లాస్ టిక్కెట్ల గురించి చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చదివింది టెన్త్.. డాక్టర్ అవతారమెత్తి.. ప్రాణాలతో చెలగాటం !!
పాఠాలు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూమ్‌లో పడకేసి.. వీడియో తీసి నెట్టింట షేర్ చేసిన స్థానికులు
మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్ చేయబోయిన చిన్నోడికి మైండ్‌బ్లాక్
Kushi OTT: సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి
గణపతి లడ్డూకి హై సెక్యూరిటీ.. ఎవరో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

