Kushi OTT: సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి
విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. విజయ్, సామ్‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన విజువల్స్‌కి తోడు మంచి పాటలు, అదిరిపోయే బీజీఎం సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ఇన్నాళ్లూ థియేటర్స్‌లో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.
విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. విజయ్, సామ్‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన విజువల్స్‌కి తోడు మంచి పాటలు, అదిరిపోయే బీజీఎం సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ఇన్నాళ్లూ థియేటర్స్‌లో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు పోటీపడగా.. భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. థియేటర్లలో రిలీజ్ చేసిన దానికంటే ఈ సినిమా నిడివి పెరగనున్నట్లు తెలుస్తోంది. విజయ దేవరకొండ, సమంతల మధ్య వచ్చే పలు రొమాంటిక్ సన్నివేశాలు సెన్సార్ లో కట్ అయ్యాయి. ఓటీటీ రిలీజ్ కోసం వాటిని తిరిగి కలపనున్నారు. సెన్సార్ కట్ చేసిన సీన్స్ కలపడంతో సినిమా రన్ టైం పెరగనుందని సినీ వర్గాల సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గణపతి లడ్డూకి హై సెక్యూరిటీ.. ఎవరో తెలుసా ??
ఊరేగింపులో ఉత్సాహంగా ఉరికాడు.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

