టేకాఫ్ అయిన విమానం.. గంటలోనే వెనక్కి.. ఏంజరిగిందంటే ??
ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఏదొక సంఘటన చోటుచేసుకుంటూ నెట్టింట వైరల్‌గా మారుతోంది. తాజాగా టేకాఫ్ అయిన గంటకే ఎయిర్ ఇండియా విమానం వెనక్కి తిరిగి వచ్చేసింది. విశాఖపట్నం నుంచి సెప్టెంబర్ 24న సాయంత్రం బయలుదేరిన ఓ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని వెనక్కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, సాయంత్రం ఐదున్నర గంటలకు బయలుదేరిన విమానం ఆరున్నర కల్లా విమానాశ్రయానికి తిరిగొచ్చేసింది.
ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఏదొక సంఘటన చోటుచేసుకుంటూ నెట్టింట వైరల్‌గా మారుతోంది. తాజాగా టేకాఫ్ అయిన గంటకే ఎయిర్ ఇండియా విమానం వెనక్కి తిరిగి వచ్చేసింది. విశాఖపట్నం నుంచి సెప్టెంబర్ 24న సాయంత్రం బయలుదేరిన ఓ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని వెనక్కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, సాయంత్రం ఐదున్నర గంటలకు బయలుదేరిన విమానం ఆరున్నర కల్లా విమానాశ్రయానికి తిరిగొచ్చేసింది. ఆ సమయంలో విమానంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత్‌నాయక్, మరో ముగ్గురు సభ్యులు ప్రయాణిస్తున్నారు. కాగా, రాత్రి తొమ్మిదిన్నరకు వారిని ఎయిర్‌ఇండియా మరో విమానంలో ఢిల్లీకి పంపించింది. మిగిలిన 165 మంది ప్రయాణికులకు వసతి, భోజనం ఏర్పాట్లు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్భగుడిలోని శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు !!
కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు
చదివింది టెన్త్.. డాక్టర్ అవతారమెత్తి.. ప్రాణాలతో చెలగాటం !!
పాఠాలు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూమ్‌లో పడకేసి.. వీడియో తీసి నెట్టింట షేర్ చేసిన స్థానికులు
మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్ చేయబోయిన చిన్నోడికి మైండ్‌బ్లాక్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

