వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ??
ఒబేసిటీ.. దేశంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే రకరకా రోగాల బారిన పడుతున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్తో జబ్బుల నుంచి బయటపడే పరిస్థితి ఉన్నా.. టైం దొరకక కొందరు, బద్దకంతో మరికొందరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఫార్మా కంపెనీలు బరువు తగ్గించే మందులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతుండటంతో చాలా మంది వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి..? అసలు అవి సేఫేనా..? వాటి వల్ల వచ్చే సైడ్ ఏంటి..? దేశంలో కొలెస్ట్రాల్, లివర్ ప్రాబ్లెం, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీటన్నింటికీ కారణం అధిక బరువు. వెయిట్ తగ్గించుకునేందుకు కొందరు వాకింగ్, వర్కౌట్లను నమ్ముకుంటే.. మరికొందరు మాత్రం షార్ట్ కట్స్ ను ఆశ్రయిస్తున్నారు. గతంలో లైపో సక్షన్, కూల్ స్కల్ప్టింగ్ తదితర విధానాల్లో శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకునేవారు. కానీ వైద్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కారణంగా ఇప్పుడు ఒక పిల్ లేదా ఇంజెక్షన్ తీసుకుంటే చాలు.. ఇట్టే బరువు తగ్గిపోతున్నారు. అలాంటి ఔషధమే ఒజెంపిక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని
ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త రంగు ‘ఓలో’ కనిపించిందోచ్
ఇతనో వెరైటీ ఎలక్ట్రీషియన్.. ఇతని ఐడియాకి అంతా అవాక్కే
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

