సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్ తినాలి ??
మీకు ఒక విషయం తెలుసా? డయాబెటిస్ ఉన్నవారు ఖాళీ కడుపుతో గాని, రాత్రి పడుకునే ముందుగాని పుచ్చకాయ తినకూడదని. సమ్మర్‌లో చాలా మంది వాటర్‌మెలన్ తినాలనుకుంటారు. కానీ వాటర్‌మెలన్ తినే ముందు మీ చక్కెర స్థాయిని చెక్ చేసుకొని తినండి. వేసవిలో ఎక్కువగా హైడ్రేషన్ పోషకాహారం కోసం పుచ్చకాయ, దోసకాయ, నారింజ, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇవి అవసరమైన విటమిన్లు, ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తాయి. పుచ్చకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఈ కాయలో పుష్కలంగా లభిస్తాయి. సమ్మర్‌లో నారింజ ఎక్కువగా తీసుకోవడం మన ఒంటికి చాలా మంచిది. నారింజలో విటమిన్ సి, అలాగే అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఉన్నవారు నారింజ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నారింజ, ద్రాక్షపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు. అద్భుతమైన హైడ్రేషన్ పానీయాలు కూడా. వీటిలో నీటి శాతం 87% ఉంటుంది. నారింజ పండ్లను తింటే శరీరం విటమిన్ డిని తయారుచేసుకుంటుంది. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. బొప్పాయి పండులో విటమిన్లు ఏ, సి పుష్కలంగా లభిస్తాయి. పైనాపిల్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం 83% ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చి
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

