ఇతనో వెరైటీ ఎలక్ట్రీషియన్.. ఇతని ఐడియాకి అంతా అవాక్కే
సాధారణంగా ఇంటికి వైరింగ్ చేసినప్పుడు ఇంట్లో అవసరమైన లైట్లు, ఫ్యాన్,ఏసీ తదితర అన్నిటికి స్విచ్ బోర్డ్‌లు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎక్కడైనా ఎక్‌స్ట్రా బల్బ్ పెట్టాల్సి వస్తే కాస్త కరెంట్ పని తెలిసిన వాళ్లెవరైనా వైరు లాగి బల్బ్ ఏర్పాటు చేసుకుంటారు. అలా ఓ యువకుడు ఓ చోట బల్బ్ ఏర్పాటు చేశాడు. అయితే దానికి స్విచ్ లేదు.
అయితే.. డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి ఉంటాడు.. ఇందులో వింతేముంది అనుకోకండి. అతను ఏం చేశాడో చూస్తే మీరూ అవాక్కవుతారు. ఇండియాలో వింత వింత ప్రయోగాలు చేసేవారికి కొదవే ఉండదు. చాలమంది తమ ప్రయోగాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఓ యువకుడు బల్డ్ ఏర్పాటు చేసి దానికి ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్‌గా సిరెంజ్‌ను వాడాడు. స్విచ్ లేకుండా దాని స్థానంలో సిరెంజ్‌ను అమర్చాడు. ప్లాస్టిక్ సిరెంజ్ ఒకటి తీసుకొని, బల్బ్‌కు సంబంధించిన రెండు వైర్లలో ఒకదాని మధ్యలో ఏర్పాటు చేశాడు. ఒక్క ఇంజెక్షన్ ఇవ్వగానే బల్బ్ వెలిగేలా.. ఇంజెక్షన్ తిసెయ్యగానే బల్బ్ ఆరిపోయేలా కనెక్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంజెక్షన్‌తో రోగాలు నయం చేస్తారని తెలుసుకానీ.. ఇలా లైట్లను కూడా వెలిగించొచ్చని ఇప్పుడే తెలిసిందంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చర్మం కాంతివంతంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు
సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్ తినాలి ??
స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

