వింతఘటన.. కందగడ్డకు అరటి గెల.. ఎక్కడంటే ??
అంబేద్కర్ కోనసీమజిల్లాలో వింతఘటన చోటుచేసుకుంది. ఓ రైతు ఇంటి ఆవరణలో కంద దుంపకు అరటిగెల వేసింది. ఈ విచిత్రాన్ని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ప్రాంతాలవారికి కూడా తెలియడంతో ఈ వింతను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతోందని చర్చించుకుంటున్నారు.
అంబేద్కర్ కోనసీమజిల్లాలో వింతఘటన చోటుచేసుకుంది. ఓ రైతు ఇంటి ఆవరణలో కంద దుంపకు అరటిగెల వేసింది. ఈ విచిత్రాన్ని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ప్రాంతాలవారికి కూడా తెలియడంతో ఈ వింతను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతోందని చర్చించుకుంటున్నారు. ఐ.పోలవరం మండలం తిళ్ళకుప్ప గ్రామంలో వేగిరాజు సుబ్బరాజు ఇంటి ఆవరణలో కంద దుంపకు అరటి గెల వేసింది రెండు కేజీల బరువైన కంద దుంప భూమిలోపల పెరిగింది. దాని నుంచి విచిత్రంగా ఒక అడుగు ఎత్తు కాండం పైకి వచ్చింది. దానికి అరటిగెల వేసింది. అచ్చం అరటిగెలకు ఎలా అయితే అస్తాలు ఉంటాయో అదే విధంగా గెలనిండా అరటికాయల అస్తాలతో చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉదయం ఇంటిముందు పెరటిలో ప్రత్యక్షమైన ఈ వింతను చూసి ఆ కుటుంబంలోని వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. చుట్టుపక్కలవారుసైతం పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐఫోన్ స్టోర్లపై యూత్ దాడి.. ఐఫోన్ల దోపిడీకి భారీ స్కెచ్
రైల్లో బెర్త్‌లు ఖాళీ లేవని.. ఓ ప్రయాణికుడి మాస్టర్ ప్లాన్ అదుర్స్
డేరింగ్ ఆపరేషన్.. మంటల్లో చిక్కుకున్న 35 మందిని కాపాడి
800: సినిమా ఏమో కానీ.. మామూలుగా కష్ట పడలేదు..
‘మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..’ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న నటి
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

