‘మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..’ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న నటి
ఈ జోడీని చూశారా..! ఓ సంవత్సరం బ్యాక్ .. ఇదే నెలలో.. పెళ్లి చేసుకుని నెట్టింట తెగ వైరల్ అయ్యారు! మీకు గుర్తున్నారా! ఆ.. ఇదే జోడీ ఇప్పుడు మరో సారి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కారణం.. నన్ను మోసం చేసి పెళ్లి చేసున్నాడని.. నటి మహాలక్ష్మీ.. మీడియాకెక్కడం. ఏడుస్తూ గగ్గోలు పెడుతూ తన బాధను అందరితో పంచుకోవడం..! ఇక అసలు విషయం ఏంటంటే..! తన అందంతో.. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో తమిళ్ సీరియల్స్‌లో రాణిస్తున్న మహాలక్ష్మీ.. అప్పటికే తన భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నారు.
ఈ జోడీని చూశారా..! ఓ సంవత్సరం బ్యాక్ .. ఇదే నెలలో.. పెళ్లి చేసుకుని నెట్టింట తెగ వైరల్ అయ్యారు! మీకు గుర్తున్నారా! ఆ.. ఇదే జోడీ ఇప్పుడు మరో సారి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కారణం.. నన్ను మోసం చేసి పెళ్లి చేసున్నాడని.. నటి మహాలక్ష్మీ.. మీడియాకెక్కడం. ఏడుస్తూ గగ్గోలు పెడుతూ తన బాధను అందరితో పంచుకోవడం..! ఇక అసలు విషయం ఏంటంటే..! తన అందంతో.. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో తమిళ్ సీరియల్స్‌లో రాణిస్తున్న మహాలక్ష్మీ.. అప్పటికే తన భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నారు. ఓ పక్క తన కెరీర్లో తాను బిజీగా ఉంటూనే.. సీరియల్ ప్రొడ్యూసర్ రవీందర్ తో ప్రేమలో పడ్డారు. రవీందర్ భారీగా ఉన్నా కూడా… ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన ఊభకాయంపై.. వారి ప్రేమ వివాహం పై దారుణ కామెంట్స్ చేసినా.. సైలెంట్‌గా ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా.. రవీందర్తోనే.. హ్యాపీగా తన సెకండ్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు. కానీ ఈ క్రమంలోనే రవీందర్ ఓ కేసులో ఇరుకున్నారు. బిజినెస్ పేరుతో.. ఓ వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు వసూలు చేసి.. తిరిగి ఇవ్వకుండా మొండి కేశారు. ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో.. జైలు పాలయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. నటి అర్చన గౌతమ్ పై దాడి
అప్పుడే 120 కోట్ల బిజినెస్.. సెన్సేషన్‌గా.. యంగ్ టైగర్ దేవర
సింపుల్ ఇంగ్లీష్.. సలార్ రికార్డ్స్ ఇన్ హాలీవుడ్
కోట్లు విలువ చేసే గిఫ్టులు.. సక్సెస్ ఇచ్చే కిక్కే వేరప్పా..
దిమ్మతిరిగే హింట్.. KGF3 వచ్చేస్తుందోచ్..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

