800: సినిమా ఏమో కానీ.. మామూలుగా కష్ట పడలేదు..
ఓ సినిమాను.. సినిమాగా మాత్రమే మనం చూస్తాం..! అలా చూస్తూనే విపరీతంగా ఎంటర్‌టైన్ అవుతాం! నచ్చితే ఓకే...! కానీ నచ్చకపోతే చాలా తేలికగా విమర్శిస్తాం..! మేకర్స్ కష్టాన్ని ఒక్క మాటలో తీసేస్తాం..! అసలు ఓ సినిమా కోసం బ్యాకెండ్ ఎంత మంది ఎంతలా కష్టడతారో.. తెలుసా..? తెలియకపోతే.. ఈ సినిమా మేకింగ్ వీడియోను ఓ సారి చూసేయండి. చూశారుగా... ఇది 800 సినిమా మేకింగ్ వీడియో..! ముత్తయ మురళీదరణ్ క్రికెట్ కెరీర్ ఆధారంగా తెరకెక్కిన ఫిల్మ్.
ఓ సినిమాను.. సినిమాగా మాత్రమే మనం చూస్తాం..! అలా చూస్తూనే విపరీతంగా ఎంటర్‌టైన్ అవుతాం! నచ్చితే ఓకే…! కానీ నచ్చకపోతే చాలా తేలికగా విమర్శిస్తాం..! మేకర్స్ కష్టాన్ని ఒక్క మాటలో తీసేస్తాం..! అసలు ఓ సినిమా కోసం బ్యాకెండ్ ఎంత మంది ఎంతలా కష్టడతారో.. తెలుసా..? తెలియకపోతే.. ఈ సినిమా మేకింగ్ వీడియోను ఓ సారి చూసేయండి. చూశారుగా… ఇది 800 సినిమా మేకింగ్ వీడియో..! ముత్తయ మురళీదరణ్ క్రికెట్ కెరీర్ ఆధారంగా తెరకెక్కిన ఫిల్మ్. ఎమ్ఎస్ శ్రీపతి డైరెక్షన్లో.. మాధుర్ మిట్టల్, మహమా నంబియర్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈసినిమా.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేసింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో .. అందర్నీ ఆకట్టుకునుని.. అమాంతంగా అంచనాలను పెంచేసుకుంది. అక్టోబర్ 6న త్రూ అవుడ్ వైడ్ రిలీజ్ కూడా కానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..’ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న నటి
దారుణం.. నటి అర్చన గౌతమ్ పై దాడి
అప్పుడే 120 కోట్ల బిజినెస్.. సెన్సేషన్‌గా.. యంగ్ టైగర్ దేవర
సింపుల్ ఇంగ్లీష్.. సలార్ రికార్డ్స్ ఇన్ హాలీవుడ్
కోట్లు విలువ చేసే గిఫ్టులు.. సక్సెస్ ఇచ్చే కిక్కే వేరప్పా..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

