రైల్లో బెర్త్‌లు ఖాళీ లేవని.. ఓ ప్రయాణికుడి మాస్టర్ ప్లాన్ అదుర్స్
సాధారణంగా రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. కొన్నిసార్లు కనీసం అడుగు తీసి, అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చివరకు మహిళలు కూడా బోగీకి వేలాడుతూ ప్రయాణం చేస్తుంటారు. అదెంత ప్రమాదకరమైనా ప్రయాణికులు మాత్రం త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతూనే ప్రయాణం సాగిస్తుంటారు. తాజాగా ఓ రైల్లో ఓ వ్యక్తి వినూత్న ఆలోచనకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. కొన్నిసార్లు కనీసం అడుగు తీసి, అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చివరకు మహిళలు కూడా బోగీకి వేలాడుతూ ప్రయాణం చేస్తుంటారు. అదెంత ప్రమాదకరమైనా ప్రయాణికులు మాత్రం త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతూనే ప్రయాణం సాగిస్తుంటారు. తాజాగా ఓ రైల్లో ఓ వ్యక్తి వినూత్న ఆలోచనకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు.. భయ్యా.. నీ ప్లాన్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ యువకుడు బోగీలో పడుకోవడానికి స్థలం దొరక్క ఓ బెడ్‌షీట్ బయటకు తీసాడు. అప్పర్ బెర్త్‌లకు బెడ్‌షీట్ నాలుగు వైపులా ముడి వేసి టెంపరరీ ఉయ్యాలను రెడీ చేసాడు. ఇక దాని పై అతను కూల్‌గా పడుకోవడం చూసి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. బెర్త్‌లు ఖాళీ లేకపోవడంతో నేరుగా ఉయ్యాల ఎక్కిన యువకుడు హాయిగా కాళ్లు చాచి పడుకున్నాడు. ఈ ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అన్నట్లుగా హాయిగా నిద్రపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డేరింగ్ ఆపరేషన్.. మంటల్లో చిక్కుకున్న 35 మందిని కాపాడి
800: సినిమా ఏమో కానీ.. మామూలుగా కష్ట పడలేదు..
‘మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..’ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న నటి
దారుణం.. నటి అర్చన గౌతమ్ పై దాడి
అప్పుడే 120 కోట్ల బిజినెస్.. సెన్సేషన్‌గా.. యంగ్ టైగర్ దేవర
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

