AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు 50.. అతనికి 30 ఏళ్లు.. మనవడి వరుసైన వ్యక్తితో కలిసి ఆ మహిళ ఏం చేసిందో తెలుసా!

ఆమెకు 50 ఏళ్లు... అతనికి 30 ఏళ్లు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కట్టుకున్న భర్త, నలుగురు పిల్లలను వదిలేసి వెళ్లిన ఆ మహిళ మనవడి వరుసైన వ్యక్తిని పెళ్లాడింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆమెకు 50.. అతనికి 30 ఏళ్లు.. మనవడి వరుసైన వ్యక్తితో కలిసి ఆ మహిళ ఏం చేసిందో తెలుసా!
Up Incident
Anand T
|

Updated on: Apr 29, 2025 | 1:17 PM

Share

వివరాల్లోకి వెళ్లితే…! ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌ అనే వ్యక్తికి ఇంద్రావతి అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇది చంద్రశేఖర్‌కు రెండో వివాహనం అని తెలుస్తోంది. అయితే చంద్రశేఖర్ పని నిమిత్తం తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. ఇక భార్య  ఇంట్లో ఉండేది. ఇక బంధుత్వం పరంగా మనవడు వరసయ్యే ఆజాద్ కూడా అక్కడే నివసించేవారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌ అప్పుడప్పుడూ ఇంద్రావతి వాళ్ల ఇంటికి వచ్చేవాడు. దీంతో వారి మధ్యనున్న బంధుత్వం క్రమంగా ప్రేమగా మారింది. అయితే, వారి మధ్య ఏజ్‌ గ్యాప్‌, బంధుత్వం కారణంగా వారిని ఎవరూ అనుమానించలేదు. అలా కొన్నాళ్లు వీళ్లు ప్రేమాయనం సాగించారు.

అయితే క్యాంప్‌ నుంచి ఇంటికి వచ్చిన భర్త చంద్రశేఖర్, ఇంద్రవతి-అజాద్‌ రహస్యంగా మాట్లాడుకుంటుండగా చూశాడు. అనుమానంతో వాళ్ల ఇద్దరి పట్టుకొని నిలదీశాడు. దీంతో వారిమధ్యనున్న సంబంధం గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. వారిద్దరినీ విడదీసేందుకు పలు మార్లు ప్రయత్నించాడు. దీంతో ఇక అక్కడ కలిసి ఉండలేమని గ్రహించిన.. ఇంద్రవతి-అజాద్‌ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. గ్రామం సమీపంలోని గోవింద్ సాహిబ్ ఆలయానికి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గ్రామం నుంచి పరారయ్యిరు.

విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే, వాళ్లిద్దరూ పెద్దలు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మరో దారుణమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇంద్రావతి తన రెండో భార్య అని… తనతో పాటు పిల్లలకు విషమిచ్చి చంపేందుకు ఆజాద్‌లో కలిసి ఇంద్రావతి కుట్ర చేసిందని ఫిర్యాదు చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..