పారిజాతం మొక్క లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..అజీర్ణం, కీళ్ల నొప్పులతో పాటు ఆ సమస్యలకు చెక్!
పారిజాతం ఆకులు, పూలను ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. అందుకే ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు మందుగా వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అంతకు మించి వాటి వల్ల ఉండే ప్రయోజనాలేంటో మనకు తెలియదు. అయితే వాటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల చాలా లాభాలుంటాయి. అవేంటో తెలిస్తే వీటిని మీరు అస్సలు వదిలి పెట్టరు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడు, కొమ్మలు, ఆకులు, పువ్వులను కూడా ఔషధంగా వినియోగిస్తారు. అదెలాగో ఏంటో తెలుసుకుందాం రండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
