AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

అందాల ముద్దుగుమ్మ మమిత బైజు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా ఈ చిన్నది బ్లూ కలర్ చీరలో క్యూట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Mar 01, 2026 | 9:25 PM

Share
అందాల ముద్దుగుమ్మ మమిత బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మసొంతం. ఈ బ్యూటీ తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

1 / 5
ఒక్క సినిమాతో సెన్సేషన్ అయిన ముద్దుగుమ్మ ఎవరైనా ఉన్నారా? అంటే అది మమిత బైజు అని చెప్పాలి.  ప్రేమలు మూవీతో ఒక్కసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది ఈ చిన్నది. అంతే కాకుండా, ఈ మూవీతోనే తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

2 / 5
ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ అందాల చిన్నది. డ్యూడ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ త్వరలో జననాయక్ సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు రానుంది.

3 / 5
ఇక ప్రస్తుతం రెమ్యూనరేషన్ పెంచిన ఈ అందాల ముద్దుగుమ్మ వరసగా ప్రాజెక్ట్‌లపై సైన్ చేస్తూ, వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక సినిమాల పరంగా బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

4 / 5
తాజాగా ఈ చిన్నది బ్లూ కలర్ చీరలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ

18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!

రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..

విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు

ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?

అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!

నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ

నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే

వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..

జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు