బఠానీలు ఏడాది వరకు ఫ్రెష్‌గా తినాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Prasanna Yadla
01 March 2026
Pic credit - Pixabay
బఠానీలను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు. ఇది అంత రుచికరంగా ఉంటుంది
బఠానీలు
ఈ బఠానీలలో మనకీ కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇవి ఏడాది మొత్తం దొరుకుతూనే ఉంటాయి.
పోషకాలు
బఠానీలు విరివిగా మార్కెట్లో దొరుకుతాయి. అయితే, దాని రుచి వేరుగా ఉంటుంది . ధర కూడా ఎక్కువ పలుకుతోంది.
మార్కెట్లో వీటి ధర ఎక్కువ
మీరు తెచ్చిన పచ్చి బఠానీలను ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
ఇలా చేస్తే ఏడాది నిల్వ ఉంటాయి
ఆ తర్వాత బఠానీలను వడపోసి వాటిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా ఉంటాయి
ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా ఉంటాయి
ఇవి ఆరిపోయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ లో ప్యాక్ చేస్తే ఎప్పటికి అలాగే ఉంటాయి.
ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా ఉంటాయి
మీరు వీటిని గాలి తగలకుండా జాగ్రత్త భద్రపరచండి. ఇలా చేస్తే ఏడాది పాటు బఠానీలను తినొచ్చు.
ఏడాది పాటు బఠానీలను తినొచ్చు
బఠానీల పోషకాహారం అయితే సీజన్ బట్టి మనం ఇలా చేసుకుని ఎలా కావాలంటే ఆలా తినొచ్చు
ఏడాది పొడవునా ఆస్వాదించండి
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా