ఎండాకాలంలో ఎండు చేపలు తినడం మంచిదేనా?
Samatha
01 march 2026
ఎండు చేపలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ఎండు చేపలను తింటుంటారు.
ఎండు చేపలు
ఎండు చేపలు మంచి రుచిగా ఉండటమే కాకుండా,వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఆరోగ్య ప్రయోజనాలు
ఇక కొంత మంది సమ్మర్‌లో ఎక్కువగా ఎండు చేపలు తింటుంటారు. అయితే మరి ఈ ఎండా కాలంలో ఎండు చేపలు తినడం మంచిదేనా? నిపుణులు
ఏమంటున్నారో చూద్దాం.
నిపుణులు
ఎండు చేపల్లో ప్రోటీన్, ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు
ప్రోటీన్, ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలు
అయితే ఎండా కాలంలో చేపలు అతిగా తినడం అస్సలే మంచిది కాదంట. ఇందులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మితంగా తీ
సుకవాలంట.
ఉప్పు ఎక్కువ
సమ్మర్‌లో ఎండు చేపలు తినడం వలన ఇది డీ హైడ్రేషన్ సమస్యలను పెంచే ప్రమాదం ఉన్నదంట. అందువల చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
డీ హైడ్రేషన్
అలాగే వీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీటిని అతిగా తినడం వలన గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగ ఉం
టుందంట.
కిడ్నీ సమస్యలు
చాలా వరకు ఎండా కాలంలో ఎండు చేపలను పప్పు చారులతో కలిపి తినడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
పప్పు చారులు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?