AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలలో రక్తం కనిపించిందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే!

కలలు కనడం సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే ఒకొక్కరికీ ఒక్కో రకమైన కలలు వస్తుంటాయి. కొందరికి కలలో పూర్వీకులు కనిపిస్తే, మరికొంత మంది చెట్లు, పుట్టలు ఇలా రకరకాలు కనిపిస్తుంటాయి. అయితే కొందరికి రక్తం కలలో కనిపిస్తుంది. ఇలా రక్తం కనిపించడం, స్వప్న శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 01, 2026 | 9:03 PM

Share
స్వప్న శాస్త్రం కలల గురించి తెలియజేస్తుంది.  మనకు వచ్చే కలలకు కొన్ని అర్థాలు ఉంటాయి. అయితే కొన్ని కలలు నిజం అయితే ఇంకొన్ని కలలు నిజం అవ్వవు. దీంతో కొంత మంది కలలు చాలా నమ్ముతారు. కలలను బట్టి వాటి ఫలితాలను చెబుతుంటారు.

1 / 5
అయితే కొంత మందికి కలలో రక్తం కనిపిస్తుంది. దీంతో చాలా మంది హడలి పోతుంటారు. కలలో రక్తం కనిపించింది ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అని, అయితే స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో రక్తం కనిపించడం అనేది శుభ, అశుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు పండితులు.

2 / 5
కలలో రక్తం కనిపిస్తే కొన్ని సార్లు ఇది ఆకస్మిక ధన లాభాన్ని సూచిస్తుంది. మీ సంపద పెరగడం కానీ, అనుకోకుండా మీ ఆదాయం రెట్టింపు అవ్వడం, మొండి బాకీలు వసూలు అవ్వడం వంటివి జరుగుతాయంట. అంతే కాకుండా ఎవరికి అయితే రక్తం కలలో కనిపిస్తుందో వారు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారంట.

3 / 5
ఇక కొన్ని సార్లు ఇవి చెడు ఫలితాలను కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.  ఎవరికైతే కలలో రక్తం కనిపిస్తుందో వారికి మానసిక ఆందోళన ఎక్కువ అవ్వడం, అనారోగ్య సమస్యలు వేధించడం, ఆసుపత్రి పాలు అయ్యే ఛాన్స్ రావడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

4 / 5
అంతే కాకుండా, ఎవరికి అయితే కలలో రక్తం చెందుతున్నట్లు కనిపిస్తుందో వారికి అత్యంత సన్నిహితులే మోసం చేసే ఛాన్స్ ఉన్నదంట. అలాగే, ఒంటిపై రక్తం కారుతున్నట్లు కనిపిస్తే గౌరవం పెరుగుతుంది, ధన లాభం, నేలపై రక్తం కనిపిస్తే పనిలో ఆటంకాలను సూచిస్తుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర