మట్టి కుండలో నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!

Samatha

01  march 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

సమ్మర్

అధిక వేడి, ఉక్కపోత కారణంగా, ఫ్రిజ్‌నీళ్లు తాగడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ ఫ్రిజ్‌లోని నీటి కంటే, కుండలోని నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

అధిక వేడి, ఉక్కపోత

కాగా, ఇప్పుడు మనం మట్టి కుండలో నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ప్రయోజనాలు

మట్టి పాత్రలోని నీటిలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తాగితే  శరీరం సహజంగానే డీ హైడ్రేట్ అవుతుంది.

ఖనిజాలు

ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. కానీ కుండలోని నీళ్లు తాగడం వలన శరీరాన్ని చల్లగా చేస్తుంది.

ఫ్రిజ్ నీళ్లు

అదే విధంగా కుండలో నీళ్లు తాగడం వలన ఎలాంటి గొంతు సమస్యలు రావు. ఏ సీజన్‌లో అయినా ఈ నీటిని తాగడం చాలా మంచిది.

కుండలో నీళ్లు

ముఖ్యంగా ఫ్రిజ్‌లో నీళ్లు తాగడం వలన కొంత మందికి సమ్మర్‌లో కూడా జలుబు , దగ్గు వంటి సమస్యలు వస్తాయి. కానీ కుండలో నీటిని తాగడం వలన ఈ సమస్యలు ఉండవు.

జలుబు, దగ్గు

కుండలోని నీటిని ప్రతి రోజూ తాగడం వలన ఇవి జీర్ణ సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

జీర్ణసమస్యలు