ప్రేమిస్తేలో నవ్వులు పూయించిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? చూస్తే షాక్ అవుతారు
2004లో విడుదలైన ప్రేమిస్తే సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఓ సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ విషాద ప్రేమకథకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన ఈ ట్రెండ్ సెట్టర్ లవ్‌స్టోరీలో భరత్, సంధ్య ప్రేమికులుగా నటించారు.

సినీ చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తుంటాయి. కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోని విధంగా తెరకెక్కుతాయి. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని సినిమాలు ఇండస్ట్రీలో చాల ఉన్నాయ్. ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న సినిమాల్లో ప్రేమకథ చిత్రాలు ఎక్కువే. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు విషాదంతోనే ఎండ్ అవుతున్నాయి. ఇక అలాంటి సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాల్లో ప్రేమిస్తే సినిమా ఒకటి. సినీ ప్రియుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమకథ చిత్రం ప్రేమిస్తే. 2004లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎంతో మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. ప్రేమికులు ఈ సినిమాను తెగ చూశారు.
బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్
యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ విషాద ప్రేమకథ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అలాగే ఈ మూవీలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమా పాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి ఆ సాంగ్స్. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..
అలాగే లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్లకు ఈ సినిమా ఫేవరేట్. డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమిళ్ హీరో భరత్, సంధ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? పై ఫొటోలో ఉన్న బుడతడు సినిమాలో కనిపించేది తక్కువ సేపే కానీ అతను పండించిన కామెడీ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఆ చిన్నోడు ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా.? అతని లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడండి.
తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








