అఖండ ప్రభంజనం.. రూ.59 కోట్ల కలెక్షన్స్ వీడియో
మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో విడుదలైంది. 2021 బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ అయిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. ప్రీమియర్ షోలతో కలిపి తొలిరోజు రూ.59.5 కోట్లు వసూలు చేసి, బాలకృష్ణ కెరీర్‌లోనే రికార్డు సృష్టించింది. ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతోంది.
మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. 2021లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండ చిత్రానికి ఇది సీక్వెల్. టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.ఈ క్రమంలోనే ముందు రోజు వేసిన ప్రీమియర్ షో తోనే హిట్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ ను గట్టిగా కుమ్మేసింది. అఖండ 2 లో బాలయ్య నటన, బోయపాటి డైరెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమన్ అందించిన బీజీఎం కూడా అద్భుతంగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
