ఖాకీ యూనిఫామ్‌లో బాద్షా.. తలైవర్ కోసమేనా?
తలైవర్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కలిసి జైలర్ 2లో నటిస్తున్నారు. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ చిత్రంలో షారుఖ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన అనుబంధాన్ని చూపించనున్నారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి
తలైవర్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కలిసి జైలర్ 2 చిత్రంలో నటించబోతున్నారు. వీరిద్దరి కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో ఒక హై ఫీల్‌ను కలిగిస్తుంది. జైలర్ 2 చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఆగస్ట్ 14న విడుదల కావడానికి జైలర్ 2 సిద్ధమవుతోంది. డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి చిత్ర బృందం పనులు వేగవంతం చేసింది. దర్శకుడు నెల్సన్ ఈ సీక్వెల్‌ను అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో కనిపించిన ఇతర భాషా స్టార్ హీరోలు కూడా ఈ వెర్షన్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల మోహన్‌లాల్ పోర్షన్ కూడా పూర్తయింది. తాజా వార్తల ప్రకారం, జైలర్ సీక్వెల్‌లో షారుఖ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

