ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ ముందస్తు విడుదల తేదీకి తగ్గకుండా ప్రమోషన్లను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోంది. సెన్సార్ పూర్తి కావడంతో సందడి మొదలైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వాగ్, ఆటిట్యూడ్‌ను హైలైట్ చేస్తూ ప్రమోషన్లు సాగుతున్నాయి. భారీ అంచనాల మధ్య మార్చి 19న సినిమా విడుదల కానుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న తేదీ కన్నా ముందే విడుదల అవుతున్నప్పటికీ, చిత్రబృందం ప్రమోషన్లను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తవడంతో, ఇప్పుడు అసలు సందడి మొదలుకానుంది. పబ్లిసిటీ విషయంలో చిత్రబృందం అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన ఈ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ప్రమోషన్ల ద్వారా ఈ అంచనాలను మరింత పీక్స్‌కు తీసుకువెళ్తోంది మూవీ టీమ్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లన్నీ పవన్ కళ్యాణ్ కేంద్రంగానే సాగుతున్నాయి.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

