హాలీవుడ్ సూపర్ హీరోగా బంపర్ ఛాన్స్ కొట్టేసిన మనోడు వీడియో
భారతీయ నటుడు విద్యుత్ జమ్వాల్ హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. "స్ట్రీట్ ఫైటర్" సినిమాలో సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రసిద్ధి చెందిన విద్యుత్, ఈ చిత్రంలో "దల్సిమ్" అనే గేమ్ పాత్రను పోషించనున్నారు. చేతులు, కాళ్లు సాగదీసి పోరాడే సామర్థ్యం గల ఈ ఫైటర్ పాత్రలో విద్యుత్ నటన ఆసక్తిగా మారింది.
భారతీయ నటీమణులు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వంటి నటీమణులు ఇప్పటికే అంతర్జాతీయ చిత్రాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే భారతీయ నటులు హాలీవుడ్‌లో కనిపించడం మాత్రం అరుదు. ఇర్ఫాన్ ఖాన్, అనిల్ కపూర్, నసీరుద్దీన్ షా, ధనుష్ వంటి కొందరు మాత్రమే హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరో భారతీయ నటుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
