హైదరాబాద్ పోలీసులు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈవెంట్లకు 15 రోజుల ముందు అనుమతి, ఓపెన్ ప్లేసెస్‌లో రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు, డ్రగ్స్ వాడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.