Guava Benefits: జామకాయ ఏడాది పొడవునా లభించే పోషకాల గని. విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రతిరోజు ఒకటి తినడం వల్ల దగ్గు, జలుబు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.