Home Loan Checklist: సొంతింటి కల నెరవేర్చుకోవడానికి హోమ్ లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అవసరం. ఆర్థిక క్రమశిక్షణ, తగినంత పొదుపు, సరైన డౌన్ పేమెంట్, ఈఎంఐ చెల్లింపు సామర్థ్యం, జాయింట్ లోన్ ప్రయోజనాలు మరియు మంచి క్రెడిట్ స్కోర్ వంటి అంశాలు రుణ ప్రక్రియను సులభతరం చేసి, వడ్డీ రేట్లను తగ్గించడంలో సహాయపడతాయి.