AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే సానుకూలత వస్తుంది. మత గ్రంథాలలో చాలా మొక్కలు పవిత్రమైనవిగా, పూజించదగినవిగా సూచించారు. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఆనందం, శ్రేయస్సు ఆకర్షిస్తుంది. డబ్బును ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ మొదటగా ఉంటుంది. అందుకే చాలా ఇళ్లలో మనీ ప్లాంట్లు పెంచుతున్నారు. కానీ మనీ ప్లాంట్‌ను నాటడం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, చాలాసార్లు ఈ మొక్క ప్రయోజనాలకు బదులుగా హాని కలిగిస్తుంది. మనీ ప్లాంట్‌కు సంబంధించి చేయకూడని తప్పులు ఉన్నాయి. అవి చాలా ఖరీదైనవి. ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తాయి.

Prudvi Battula
|

Updated on: Dec 15, 2025 | 1:54 PM

Share
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారు. ఈ మొక్కను పెంచుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని భావిస్తారు. ఇది సంపద, శ్రేయస్సును పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కాపాడుతుంది.

1 / 5
మనీ ప్లాంట్‌ మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ధన ప్రవాహాన్ని పెంచుతుంది కనుక మనీప్లాంట్ నాటుతారు. దీని గురించి వాస్తు శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. ఇలాంటి కారణాలతో ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో మనీ ప్లాంట్స్ పెంచుతున్నారు.

2 / 5
ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను తరచుగా ప్రభావితం చేయకుండా మనీ ప్లాంట్ నిరోధిస్తుందని చెబుతారు. ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే,అది ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్‌ ఎండిపోవడం అశుభం. ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది. మనీ ప్లాంట్ ఎండిపోతే దాన్ని తొలగించి కొత్త మనీ ప్లాంట్ నాటండి. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతే వాటిని ఎప్పటికప్పుడు తొలగించండి.

3 / 5
మనీ ప్లాంట్‌ను ఇంటి బయట ఎప్పుడూ నాటకూడదు. టెర్రస్ లేదా బాల్కనీలో నాటవచ్చు. కానీ, మనీ ప్లాంట్ మెయిన్ డోర్ బయట ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో సంపద నిలవదు. అయితే, మనీ ప్లాంట్‌ను ఇండోర్ ప్లాంట్‌గా ఇంట్లో నాటడం ఉత్తమం.

4 / 5
మీ మనీ ప్లాంట్‌ను ఎవరికీ ఇవ్వకండి. అలాగే, ఎవరి నుండి తీసుకోకండి. నర్సరీలో మనీ ప్లాంట్ కొని నాటడం శుభపరిణామం. అలాగే, ఈ మనీ ప్లాంట్ తీగ కిందపడకుండా చూసుకోవాలి. నేలపై పడి ఉంటే ఆ ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది. నేలపై పడి ఉన్న తీగ కారణంగా ఇంటి ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ పైకి ఉండేలా ఏర్పాట్లు చేయండి.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు