చైనాలో ఒక ఉద్యోగి రెస్ట్రూమ్లో ఎక్కువ సమయం గడిపినందుకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తనను కంపెనీ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిందంటూ కోర్టును ఆశ్రయించగా, అతని వాదనలు విన్న కోర్టు కంపెనీ ఆ ఉద్యోగికి రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇది చైనాలో కొత్తేమీ కాదు.