AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మీ గుండెలు గట్టిగా ఉంటేనే చూడండి.. ఓటీటీలో ఒళ్లు గ‌గుర్పొడిచే హ‌రర్‌ థ్రిల్ల‌ర్..

ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఈ ఏడాది థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ బుధవారం (అక్టోబర్ 21) అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే.

OTT Movie: మీ గుండెలు గట్టిగా ఉంటేనే చూడండి.. ఓటీటీలో ఒళ్లు గ‌గుర్పొడిచే హ‌రర్‌ థ్రిల్ల‌ర్..
Ott Movie
Basha Shek
|

Updated on: Oct 22, 2025 | 7:46 PM

Share

ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ జోనర్ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం వివిధ భాషలకు చెందిన హారర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ రిలీజ్ చేస్తుంటాయి. అలా బుధవారం (అక్టోబర్ 21) కూడా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గతంలో నేషనల్ అవార్డు గెల్చుకున్న ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఇది. కొన్ని రోజల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించడమే కాదు బాగా భయ పెట్టింది కూడా. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఉన్నట్లుండి బిల్డింగ్ టవర్స్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొంత మంది విద్యార్థులు కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇదే క్రమంలో మంచానికే పరిమతమైన తన కూతురితో కలిసి నగరానికి దూరంగా ఉంటున్న అధర్వకు ఈ విషయం తెలిసి షాకవుతాడు. తన కూతురికి ఈ గతి పట్టించిన వశీకరణ మాదిరే స్కూల్ లో జరుగుతుందని భావించి అక్కడకు వెళతాడు.

రాజ్‌నాధ్ అనే వ్య‌క్తి ఆ స్కూల్ విద్యార్థినుల‌ను హిప్నటైజ్ చేసి న‌గ‌రంలోకి పంపించిన‌ట్లు అధర్వకు తెలుస్తుంది. ఈ విద్యార్థులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ నగరంలో కనిపించిన వారందరినీ దారుణంగా చంపేస్తారు. మరి ఈ దారుణాలకు అధర్వ ఎలా అడ్డుకున్నాడు? రాజ్ నాథ్ ఎందుకిలా చేశాడు? అతనిని అధర్వ పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ పేరు వష్ లెవల్ 2. గుజ‌రాతితో పాటు హిందీ భాష‌లోనూ ఈ హారర్ థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగులో హీరోయిన్ గా నటించి, ఆపై బిగ్ బాస్ లోనూ మెప్పించిన గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే