AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రికార్డ్‌ స్థాయిలో పతనం.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే తగ్గింపు

Gold, Silver Price Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది. అలాగే ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉంవచ్చు. ఎందుకంటే జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి..

Subhash Goud
|

Updated on: Mar 14, 2026 | 10:40 AM

Share
Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పతనం అవుతున్నాయి. గత రెండు రోజులుగా భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే 1500కుపైగా దిగి రాగా, వెండిపై ఏకంగా 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే గత మూడు రోజుల కిందట రూ. లక్షా 64 వేలు ఉన్న బంగారం.. ఒక్కసారిగా రూ.లక్షా 59 వేల దిగివన చేరుకుంది.

1 / 5
 తాజాగా నమోదైన ధరలను చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే. రికార్డ్‌ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. తాజాగా శనివారం 10 గంటల సమయంలో నమోదైన ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా 1030 వరకు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 950 రూపాయలు తగ్గింది. ఈ ధరలు తగ్గుముఖం పట్టిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,600 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,350 వద్ద కొనసాగుతోంది.

2 / 5
 ఇక వెండి విషయానికొస్తే రికార్డు స్థాయిలో దిగి వస్తోంది. కిలోపై 4900 రూపాయలు తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర 2,75,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కాస్త  ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది.

3 / 5
మరోవైపు మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరలను పెంచుతున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ కేంద్ర బ్యాంకులు కఠినమైన ద్రవ్య విధానాన్ని కొనసాగించే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభావం కూడా బంగారం ధరల మార్పులకు కారణమవుతోంది.

4 / 5
 గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో వెండి ధర కిలోకు రూ.4 లక్షల మార్కును కూడా దాటింది. బంగారం ధర కూడా తులానికి రూ.2 లక్షల వరకు వెళ్లి మళ్లీ యూటర్న్‌ తీసుకుంది.

5 / 5
Follow Us