AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP New Team: వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ప్రకటన.. సీఎం జగన్ న్యూ టీమ్ ఇదే..

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను ప్రకటించారు, వైసీపీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు.

YSRCP New Team: వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ప్రకటన.. సీఎం జగన్ న్యూ టీమ్ ఇదే..
Ysrcp
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2022 | 1:20 PM

Share

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను ప్రకటించారు, వైసీపీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి సహాయకులుగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని పార్టీ కార్యాలయం వెల్లడించింది. అంతేకాదు.. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షుల జాబితాను కూడా వైసీపీ కార్యాలయం విడుదల చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రీజనల్‌ కోఆర్డినేటర్ల జాబితా..

-బొత్స సత్యనారాయణ- శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్‌

-వైవీ సుబ్బారెడ్డి – విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌

ఇవి కూడా చదవండి

-పిల్లి సుభాష్‌, మిథున్‌రెడ్డి – కాకినాడ,తూగో, కోనసీమ, పగో, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లు

-మర్రి రాజశేఖర్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి-కృష్ణా,ఎన్టీఆర్‌,గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లు

-బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి-పల్నాడు,బాపట్ల,ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లు

-బాలినేని శ్రీనివాస్‌రెడ్డి – నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లు

-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌

-అమరనాథ్‌రెడ్డి – కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్‌

జిల్లా అధ్యక్షుల జాబితా..

-శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్‌,

– విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు,

-పార్వతీపురం మన్యం – పరీక్షిత్‌ రాజు,

-అల్లూరి జిల్లా – కోటగుళ్ల భాగ్యలక్ష్మి ,

– విశాఖపట్నం – పంచకర్ల రమేష్‌,

– అనకాపల్లి – కరణం ధర్మశ్రీ,

-కాకినాడ – కురసాల కన్నబాబు,

– కోనసీమ – పొన్నాడ సతీష్‌కుమార్‌,

– తూర్పుగోదావరి – జక్కంపూడి రాజా,

-పశ్చిమగోదావరి – శ్రీరంగనాథ రాజు,

– ఏలూరు – ఆళ్ల నాని,

– కృష్ణా – పేర్ని నాని,

– ఎన్టీఆర్‌ – వెల్లంపల్లి,

-గుంటూరు – డొక్కా మాణిక్య వరప్రసాద్‌,

– బాపట్ల – మోపిదేవి వెంకటరమణ,

– పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,

-ప్రకాశం – జంకె వెంకటరెడ్డి,

– నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,

– కర్నూలు – బీవై రామయ్య,

-నంద్యాల – కాటసాని రాంభూపాల్‌రెడ్డి,

– అనంతపురం – పైలా నరసింహయ్య,

-శ్రీసత్యసాయి జిల్లా – శంకరనారాయణ,

– వైఎస్సార్‌ కడప – కొట్టమద్ది సురేష్‌బాబు,

-అన్నమయ్య – గడికోట శ్రీకాంత్‌రెడ్డి,

– చిత్తూరు – కె నారాయణస్వామి,

– తిరుపతి – నెదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..