Verify PAN online: పాన్-ఆధార్ లింక్ గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసింది. గడువులోపు లింక్ చేయని వారి పాన్ కార్డులు ఇనాక్టివ్ కావచ్చు. మీ పాన్ కార్డ్ యాక్టివ్గా ఉందో లేదో incometaxindiaefiling.gov.inలో వెరిఫై పాన్ స్టేటస్ ద్వారా తనిఖీ చేసుకోండి. ఇనాక్టివ్ అయితే బ్యాంక్ ఖాతా తెరవడం, ₹50,000కు పైగా డిపాజిట్లు వంటి లావాదేవీలు చేయలేరు.